తెలివైన రైతు- దొంగ కథ (పంచతంత్రం)
ఒక గ్రామంలో ధర్మబుద్ధి అనే మంచి రైతు ఉండేవాడు. ఆయన చాలా కష్టపడి పొలంలో మంచిగా పంటలు పండించేవాడు. అదే ఊరిలో పాపబుద్ధి అనే ఒక దొంగ ఉండేవాడు. ఆ దొంగ కన్ను ఎప్పుడూ ధర్మబుద్ధి పంటల మీదే ఉండేది. పంటలను దొంగిలించాలని పాపబుద్ధి పథకం వేశాడు. ధర్మబుద్ధికి కూడా తన పంటను ఎవరో దొంగతనం చేస్తారేమోనని భయం వేసింది. అందుకే, తన పొలాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించాడు. అతనికి ఒక మంచి ఉపాయం తట్టింది. […]
తెలివైన రైతు- దొంగ కథ (పంచతంత్రం) Read More »