gajendramoksham

చవులూరించు గజేంద్ర మోక్షము

బమ్మెర బోతనామాత్యుడు రాసిన శ్రీమద్భాగవతం నందలి అద్భుత ఘట్టం “గజేంద్ర మోక్షము”… అందులోని అమృతమయ పద్యాలు తెలుగు భాషాప్రియుల కోసం… # చవులూరించు గజేంద్ర మోక్షము # మII అల వైకుంఠపురములో, నగరిలో  నామూలసౌధంబు దా పల, మందారవనాంతరామృతసరః ప్రాంతేంతు కాంతోపలో త్పల, పర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము ‘పాహి-పాహి’ యనఁ గుయ్యాలించి సంరంభి యై తాత్పర్యం: వైకుంఠపురమునందలి గొప్ప మేడవైపుగల కల్పవృక్షముల వనమునందలి అమృత సరోవరం యొక్క తీరమందు చంద్రకాంత శిలావేదికయందు […]

చవులూరించు గజేంద్ర మోక్షము Read More »