bank loan

బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ!

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. లాక్‌డౌన్‌ సమయంలో రుణాలపై విధించిన మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మారటోరియం అందుబాటులో ఉన్నా, లేకున్నా కూడా రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. # బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ! # ఎలాంటి రుణాలకు వర్తిస్తుంది? రూ.2 కోట్లు మించని విద్యా రుణాలు, గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డు, […]

బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ! Read More »