WHAT IS IPO?

IPO అంటే ఏమిటి?

హాయ్‌ ఫ్రెండ్స్‌! Welcome to masterfm. ఇవాళ మనం IPO అంటే ఏమిటో తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే.. సంస్థలు తొలిసారిగా ప్రజల నుంచి నిధులు సేకరించేందుకు, జారీచేసే పబ్లిక్ ఆఫర్‌ను IPO అంటారు. నిజానికి సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు అవసరమైన నిధులు సమీకరించేందుకు Initial Public Offer (IPO)ను జారీచేస్తాయి. కొన్ని సందర్భాల్లో అప్పటికే కొనసాగుతున్న మదుపర్ల షేర్లను విక్రయించేందుకు కూడా IPOను జారీ చేస్తూ ఉంటాయి. కంపెనీలు ఎందుకు IPOకి వస్తుంటాయో తెలుసుకున్నాం […]

IPO అంటే ఏమిటి? Read More »