ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు?
అహమ్.. అహమ్… హాయ్! హెల్లో! నమస్తే!… ఎలా ఉన్నారు? ఏంటి? నేను ఎవరా? అని అనుకుంటున్నారా? నన్ను గుర్తుపట్టలేదా? ఒక్క నిమిషం ఆగండి…. ‘భౌ…భౌ…భౌ….’ హా…. ఇప్పుడు గుర్తుపట్టారా? నేనే.. రోజూ మీ వీధి చివర్లో ఉన్న కారు కింద పడుకునే కుక్కని. కుక్క ఏంటి ఇలా గడగడా మాట్లాడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మరేం లేదండి… ఆ దేవుడు నాకో వరం ఇచ్చాడు. ఒక్క రోజు పాటు నా మాటలు మీకు.. అదే మనుషులకు వినపడుతుందని వరం ఇచ్చాడు. […]
ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు? Read More »