rape victim

ఈ మాట అంచున నిశ్శబ్దం

అత్యాచారం జరింగిందని తెలిసినప్పుడు … అత్యాచారానికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చినప్పుడు అమ్మాయిపై జరిగిన హింస, ఆమెకు జరగాల్సిన న్యాయం గురించే అంతా చర్చిస్తారు. సమాజంలో ఆ అమ్మాయి గౌరవం, ఆమె పెళ్లిపైన పడే ప్రభావం గురించి చాలామంది ఆలోచించరు. ఆ అత్యాచార ప్రభావం బాధితురాలి మనసు మీద, ఆలోచన మీద ఎలా ఉంటుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. కానీ, అత్యాచార బాధితులు ఆ తరువాత ఇళ్లలోనే బందీలుగా మారతారు. బయటకు రావడానికి భయపడతారు. మనుషుల పట్ల […]

ఈ మాట అంచున నిశ్శబ్దం Read More »