grandma love

మా అమ్మమ్మ

హైదరాబాద్ మహా నగరం.. చారిత్రక చార్మినార్, గోల్కొండ అందాలు, నిత్యం ట్రాఫిక్ తో తల్లడిల్లిపోయే బిజీ బిజీ రోడ్లు. ఈ భాగ్యనగరంలో వేటికవే ప్రత్యేకం. ఈ మహా నగరమే నా గూడు, నా నీడ. చిన్నప్పుడు చూసిన టామ్ అండ్ జెర్రీ నుంచి పెద్దయ్యాక స్నేహితులతో కొట్టిన దమ్ము వరకు.. భాగ్యనగరం సాక్ష్యంగా నిలిచింది. # మా అమ్మమ్మ # ఎంత పెద్ద అలజడి వచ్చినా.. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరిగెత్తే  నగరంలో నాకంటూ […]

మా అమ్మమ్మ Read More »