Samsung Galaxy S21తో పాటే Galaxy Buds Pro?

Galaxy Buds Pro

స్మార్ట్ఫోన్ దిగ్గజం Samsung మరో రెండు వారాల్లో Galaxy S21 సిరీస్ను ఆవిష్కరించనుంది. అయితే తాజా నివేదికల ప్రకారం, Galaxy S21తో పాటే Galaxy Buds Proను కూడా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది Samsung. ఈ పూర్తి వ్యవహారంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. # Samsung Galaxy S21తో పాటే Galaxy Buds Pro? #

Galaxy Buds Pro ఫీచర్స్ ఇవే!

Galaxy Buds Proకు సంబంధించిన ఓ పేజ్.. Samsung Canada websiteలో ప్రత్యక్షమైంది. Samsung True Wireless Stereo(TWS) earbuds మోడల్ నెంబర్ SM-R190గా ఉంది. ఇక ఈ Buds Proపై మరిన్ని ఆ వెబ్సైట్లో లేవు.

అయితే ఈ డివైజ్కు సంబంధించి ఇప్పటికే చాలా లీక్స్ బయటకువచ్చాయి. దీని ధర Galaxy Buds Live కన్నా ఎక్కువ ఉంటుందని ఈ లీక్స్ చూస్తే అర్థమవుతుంది.

2-way speaker, trio microphones, 11mm woofer, 6.5mm tweeter ఈ earbudలో ఉంటాయని ఈ లీక్స్ సూచిస్తున్నాయి. TWS వల్ల Active Noise Cancellation కూడా ఉంటుందని తెలుస్తోంది. Apple Airpods Proకు సమానం ఇందులోనూ conversation mode, spatial audio, ambient sound స్పెసిఫికేషన్స్ ఉంటాయని సమాచారం. ఏకధాటిగా 8 గంటలు పనిచేస్తుంది. UB Type-C charging port, Qi wireless charging, Bluetooth 5.1ఫీచర్స్ ఇందులో ఉండొచ్చు. # Samsung Galaxy S21తో పాటే Galaxy Buds Pro? #

                          – VISWA (WRITER)

Click here: ఇండియాకు Sony Play Station 5 వచ్చేస్తోంది!

Click here: 2021లో మీ మనసు దోచే Smartphones ఇవే!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?