చైనాతో బార్డర్ వివాదలతో నిషేధానికి గురైన PUBG తిరిగి ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని PUBG corporation ప్రకటించింది. సరికొత్త గేమ్స్తో భారత వినియోగదారులను ఆకట్టుకోనున్నట్టు స్పష్టం చేసింది.
ఈ PUBG mobile Indiaలో అనేక కొత్త విశేషాలుంటాయని ఆ సంస్థ వెల్లడించింది. గతంలో వచ్చిన remarkను పరిగణించి.. అందరికి నచ్చే విధంగా గేమ్స్ రూపొందించనున్నట్టు చెప్పింది. ఈ గేమ్స్ కార్యకలాపాల కోసం 100మంది ఉద్యోగులను నియమించుకోనునట్టు పేర్కొంది. #PUBG వచ్చేస్తోంది- మరి మీరు సిద్ధమా?#
ఇవన్నీ చూస్తుంటే… PUBG సరికొత్తగా వినియోగదారులను పలకరిస్తుందని అనడంలో సందేహం లేదు. Character, clothes, training grounds, time restrictions కొత్తగా ఉంటాయి. PUBG ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఈ కొత్త వర్షెన్ కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
నిజానికి PUBG మాతృసంస్థ Krafton, దక్షిణ కొరియాకు చెందినది. అయితే చైనాకు చెందిన Tencent ఇందులో ఫ్రాంచైజీగా ఉండటంతో భారత ప్రభుత్వం PUBGపై నిషేధం విధించింది. #PUBG వచ్చేస్తోంది- మరి మీరు సిద్ధమా?#
– VISWA (WRITER)
Click here: ఈ ఏడాదికి “youtube rewind” లేనట్లే..
Click here: FBలోనూ మెసేజ్‌లు ‘VANISH’ అయిపోతాయ్!