Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా?

nokia

Nokia 5.3ని ఇండియాలో ఇటీవలి కాలంలోనే లాంచ్ చేసిన HMD Global తాజాగా Nokia 5.4ను ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అనుకున్న సమయాని కన్నా ముందుగానే ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తుండటం విశేషం. అయితే ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.. # Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా? #

Nokia 5.4 ఫీచర్స్ Nokia 5.3తో పోలి ఉంటాయని రిపోర్టు తెలుపుతోంది. Nokia 5.4లో 6.4-inch punch hole display ఉండే అవకాశముంది. ఇంది రెండు వేరియంట్లలో వస్తుంది. అయితే RAM రెండింటికీ ఫిక్స్ అయ్యే ఉంటుందని అంచనా. 4GB/64GB, 4GB/128GB కాన్ఫిగరేషన్స్ ఉండే అవకాశముంది. MicroSD card ఆప్షన్ కచ్చితంగా ఉంటుందని రిపోర్టు చెబుతోంది. అయితే Nokia 5.4 కెమెరా కాన్ఫిగరేషన్ Nokia 5.3 కన్నా మెరుగ్గా…

                                          – VISWA (WRITER)

Click here: Readmi నుంచి తొలి స్మార్ట్‌వాచ్‌

Click here: పులి – బాటసారి కథ

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?