Motorola ప్రియులకు శుభవార్త. ఇండియాలోని వినియోగదారుల కోసం మరో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది Motorola. ఎన్నో ఊహాగానాల నడుమ Moto G 5G బయటకు వచ్చింది. 5G connectivityతో వచ్చే affordable స్మార్ట్ఫోన్ ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. # ఇండియాలో Moto G 5G లాంచ్- ధర ఎంతంటే… #
Moto G 5G ధరెంత?
ఇండియాలో Moto G 5G (6GB) రు. 20,999కి లాంచ్ అయ్యింది. అయితే HDFC debit, credit cards ఉంటే దీనిని రూ. 19,999కే పొందవచ్చు. Frosted silver, volcanic grey రంగుల్లో ఇది లభించనుంది.
అందుబాటులోకి ఎప్పుడు?
డిసెంబర్ 7, మధ్యాహ్నం 12 నుంచి ఈ ఫోన్లు ఫ్లిప్కార్టులో అందుబాటులోకి రానున్నాయి.
Moto G 5G ఫీచర్స్..
- 6.7-inch full HD+LTPS display
- 1,080×2,400 pixels resolution
- Qualcomm Snapdragon 750G SoC
- 6GB RAM/128GB storage
- 1TB expandable on MicroSD
- Triple camera(48MP primary, 8MP secondary, 2MP macro sensor)
- 16MP Selfie camera
- 5000mAh battery, 20W TurboPower
- connectivity:- 5G, GPS, Bluetooth 5.1, Wi-Fi 802.11ac, USB Type-C port.
Click here: Redmi నుంచి తొలి స్మార్ట్వాచ్...
Click here: Nokia 5.4 report leak… features are?