Literature
దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం
ఒకరు భగవంతుని పట్ల మర్యాదతో, భక్తితో ఉండటానికి తనంత తాను విధించుకున్న నియమాల చేత ప్రవర్తిస్తే వేరొకరికి అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి సమస్యే ఒకసారి ఆదిశంకరాచార్యుల దగ్గరికి వచ్చింది. శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్లి ఒకరు ఇలా అడిగారు. # దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం # “మీరు భగవంతుడు ఉన్నాడు.. ఉన్నాడు.. అని చెప్తారు. మీరు ఇంత అందగాడు.. ఇంత సౌందర్యమూర్తి.. సన్యసించి.. ముండనం చేయించుకుని.. ఆ కాషాయ బట్ట కట్టుకొని.. సత్య దండం
దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం Read More »
రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం..
దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు కొన్ని అయితే… కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పండుగలు మరికొన్ని… అలాగే ప్రతిరోజు పండుగలా జరుపుకునే తెలుగు ప్రజలు అనుసరించి… జరుపుకునే పండుగలు ఇంకొన్ని. అటువంటి పండుగలలో ఒకటి అట్లతద్ది… # రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం.. # ఇది కేవలం భక్తి శ్రద్ధలతో చేసుకునేదే కాదు… అతివల ఆటపాటలకు పెట్టింది పేరు అట్లతద్ది పండుగ. పండుగ వస్తుందంటే పల్లెల్లో ప్రతి ఇంటా ఉండే సందడే వేరు… వేడుక కోసం పెద్దలు ఏర్పాట్లు
రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం.. Read More »
ప్రపంచం మీ పాదాక్రాంతం
“మనస్సు కండరాలు ఒకేసారి అభివృద్ధి చెందాలి. ఇనుప నరాలు, కుశాగ్ర బుద్ధి – ఇవి ఉంటే ప్రపంచం మీ పాదాక్రాంతం అవుతుంది.” – స్వామి వివేకానంద
ప్రపంచం మీ పాదాక్రాంతం Read More »
మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా?
మీరు ఎప్పుడైనా అనుకున్నది జరిగిందా? ఏదైనా విషయం జరిగి తీరుతుందని గట్టిగా నమ్మారా? ఒకవేళ జరిగితే అలా అనుకున్నది అవ్వడానికి కారణమేంటో తెలుసా? ‘లా ఆఫ్ అట్రాక్షన్’.. దీనినే ఆకర్షణ సిద్ధాంతం అంటారు. సులభంగా చెప్పాలంటే మనకి ఏం కావాలో మనసులో ఆలోచించి దక్కించుకోవడమే. ఎందుకంటే జీవితానికి దీనికీ విడదీయలేని సంబంధం ఉంది. సరే సరదాగా ఒక కథ చెప్తా వినండి.. మనందరికీ తెలిసిన కథే.. రామాయణం. రామాయణం అంటే..? రామాయణం అంటే సులభంగా చెప్పాలంటే రాముడు
మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా? Read More »
అపజయాల్ని ఖాతరు చేయకండి
“అపజయాలను ఖాతరు చేయకండి. అవి చాలా సహజమైనవి. అంతేకాదు అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి. వెయ్యి సార్లు అపజయాన్ని చూసినప్పుడు మరొకసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి.” – సుభాష్ చంద్రబోస్
అపజయాల్ని ఖాతరు చేయకండి Read More »