Stock market

Fundamental analysis part 3

ఫండమెంటల్ ఎనాలసిస్ వర్సెస్‌ టెక్నికల్ ఎనాలసిస్

                                     Fundamental analysis Part – 3 ఫండమెంటల్ ఎనాలసిస్, టెక్నికల్ ఎనాలసిస్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మరియు వారికి సలహాలు ఇచ్చే విశ్లేషకులు (Analysts)  దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఫండమెంటల్ ఎనాలసిస్‌ను, స్వల్పకాల పెట్టుబడుల కోసం టెక్నికల్ ఎనాలసిస్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. వ్యత్యాసం ఏమిటి? […]

ఫండమెంటల్ ఎనాలసిస్ వర్సెస్‌ టెక్నికల్ ఎనాలసిస్ Read More »

fundamental analysis part 2

ఫండమెంటల్‌ ఎనాలిసిస్ పార్ట్‌ -2

                                                 FUNDAMENTAL ANALYSIS PART – 2 ఫండమెంటల్‌ ఎనాలిసిస్‌లో పరిగణించాల్సిన క్వాలిటేటివ్‌, క్వాంటిటేటివ్ అంశాలు ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు ఫండమెంటల్ ఎనాలసిస్‌ను ఉపయోగిస్తారు. మరి ఈ ఫండమెంటల్ అనాలసిస్‌ కోసం ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? సమాధానం:

ఫండమెంటల్‌ ఎనాలిసిస్ పార్ట్‌ -2 Read More »

stock market fundamental analysis

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

What is fundamental analysis?  స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి ఓ అస్సెట్ (Asset) యొక్క విలువ(value)ను తెలుసుకునేందుకు ఉపయోగించే టెక్నిక్‌నే ఫండమెంటల్ ఎనాలసిస్ అంటారు. అపోహలు వీడండి! అపోహ: ఫండమెంటల్‌ ఎనాలసిస్ అనేది పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. అపోహ: స్టాక్ మార్కెట్ నిపుణులు, అత్యంత అనుభవజ్ఞులు మాత్రమే ఫండమెంటల్ ఎనాసిస్ చేయగలరు. అపోహ: మనలాంటి సామాన్యులకు ఫండమెంటల్ ఎనాలసిస్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి అపోహలను మనం తక్షణమే విడిచిపెట్టాలి. నిజానికి మీలోనే ఒక అనలిస్ట్

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? Read More »

fundamental analysis part 1 (1)

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

Fundamental analysis – Part – 1 ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? క్రికెట్ని మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధించే దేశం ఇండియా. ‘క్రికెట్ ఈజ్ లైఫ్’ అన్న మాట ఈ దేశంలో సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. చిన్న, పెద్ద భేదం లేకుండా అందరికి నచ్చే ఆట ఈ క్రికెట్. వీరితో పాటు ఫైనాన్షియల్ ఎనలిస్ట్లకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటారా? ఎన్నో క్లిష్టమైన అంశాలను చాలా సులభంగా నేర్పించే సత్తా క్రికెట్కు ఉండటమే

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? Read More »

Risk, volatility, liquidity in the stock market

Risk, volatility, liquidity in the stock market

హాయ్‌ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఒక ఇన్వెస్టర్‌గా మనం స్టాక్‌ మార్కెట్‌ నుంచి మంచి లాభాలు ఆశిస్తాం. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని మనకు బాగా తెలుసు. అందుకే మనం పెట్టుబడులు పెట్టే ముందు.. మూడు important factors గురించి తెలుసుకోవాలి. అవి అస్థిరత (volatility) రిస్క్‌ (Risk) ద్రవ్యత (liquidity) స్టాక్‌మార్కెట్‌లో అస్థిరత: Stock marketలో సెక్యూరిటీల లేదా స్టాక్‌ల ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. ఉదాహరణకు

Risk, volatility, liquidity in the stock market Read More »

What is an annual report?

వార్షిక నివేదిక అంటే ఏమిటి?

హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో “వార్షిక నివేదిక” అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక కంపెనీకి చెందిన ఆర్థిక, ఆర్థికేతర అంశాలు మరియు ఇతర కార్యకలాపాల వివరాలు తెలిపే దానిని వార్షిక నివేదిక (Annual report) అంటారు. దీని ద్వారా మనం… కంపెనీ యొక్క గుణాత్మక అంశాలను (Qualitative aspects), భవిష్యత్ దృక్పథాన్ని(future outlook) తెలుసుకోవచ్చు. కంపెనీలు… ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ఈ వార్షిక నివేదికను ప్రచురించి.. షేర్ హోల్డర్లకు, ప్రమోటర్లకు, వివిధ

వార్షిక నివేదిక అంటే ఏమిటి? Read More »

what are financial statements?

ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి?

హాయ్ ఫ్రెండ్స్ Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం Financial statement అంటే ఏమిటో తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక సంస్థ యొక్క ఆదాయం, వ్యయాల వివరాలు తెలిపే జాబితాను Financial statement అనవచ్చు. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినా, కాకపోయినా… ప్రతి ఏటా చాలా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ను రూపొందిస్తూ ఉంటుంది. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్‌. {Note: భారత్‌లో ఫైనాన్షియల్ ఇయర్ అనేది.. ఏప్రిల్‌ 1తో ప్రారంభమై…

ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి? Read More »

difference between industry and sectors

Industries and Sectors?

హాయ్‌ ఫ్రెండ్స్ welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం ‘ఇండస్ట్రీస్‌’ మరియు ‘సెక్టార్స్‌’ గురించి తెలుసుకుందాం. # Industries and Sectors? # గ్రేట్‌ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్… మనకు తెలిసిన బిజినెస్‌లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని, తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోకూడదని చెబుతుంటారు. అందుకే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు కచ్చితంగా మార్కెట్ బేసిక్స్ తెలుసుకోవాలి. స్టాక్‌ మార్కెట్ బేసిక్స్‌లో భాగంగా ఇండస్ట్రీస్ గురించి, సెక్టార్స్‌ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడు

Industries and Sectors? Read More »

different types of financial markets

Different types of markets

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం వివిధ రకాల‌ మార్కెట్ల గురించి తెలుసుకుందాం. ఫైనాన్షియల్ మార్కెట్‌ ఫైనాన్షియల్ మార్కెట్లో… స్టాక్స్‌, డెరివేటివ్స్, బాండ్స్‌ మొదలగువాటి క్రయవిక్రయాలు జరుగుతాయి.  virtual లేదా physical spaceలో ఈ Financial assets ట్రేడ్ జరుగుతుంది. Debt market డెట్‌ మార్కెట్‌లో… బాండ్స్‌, డిబెంచర్స్‌ లాంటి debt instruments ట్రేడ్ అవుతాయి. సాధారణంగా ఈ బాండ్స్‌ను, డిబెంచర్స్‌ను… కంపెనీలు లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేస్తాయి. ఈక్విటీ మార్కెట్‌

Different types of markets Read More »

right time to invest?

What is the right time to start investing?

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం ఇన్వెస్టింగ్ ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడో తెలుసుకుందాం. # What is the right time to start investing? #  ‘The best time to invest was yesterday. The next best time is now.’ ప్రసిద్ధమైన ఈ నానుడి గురించి మీరు వినే ఉంటారు. దీని అంతరార్థం ఏమిటంటే.. “మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టుబడులు పెట్టడం

What is the right time to start investing? Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?