Business

fundamental analysis part 6

ప్రాఫిట్‌ అండ్ లాస్‌ స్టేట్‌మెంట్‌ను ఎనాలసిస్ చేయడం ఎలా?

 FUNDAMENTAL ANALYSIS PART – 6 ప్రాఫిట్‌ అండ్ లాస్‌ స్టేట్‌మెంట్‌ను – ఎనాలసిస్ చేయడం ఎలా? పీ అండ్ ఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? దానిని ఎలా అర్థం చేసుకోవాలనేది గత ఛాప్టర్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు  Profit & Loss statementను ఎలా ఎనాలసిస్ చెయ్యాలో తెలుసుకుందాం. లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్టర్లుగా మనం పీ అండ్ ఎల్ స్టేమెంట్ను లోతుగా విశ్లేషించుకోవాలి. దీని కోసం కంపెనీ ఫైనాన్షియల్ డేటాను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఫైనాన్షియల్ […]

ప్రాఫిట్‌ అండ్ లాస్‌ స్టేట్‌మెంట్‌ను ఎనాలసిస్ చేయడం ఎలా? Read More »

fundamental analysis part 5

How to read Profit and Loss statement?

Fundamental analysis Part – 5 ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ స్టేట్‌మెంట్‌ను చదవడం ఎలా? ఒక ఇన్వెస్టర్గా మీకు, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ను అర్థం చేసుకునే సామర్థ్యం కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ స్టేట్‌మెంట్‌ (P&L)ను చదవడం మీకు రావాలి. ఎందుకంటే కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన గణాంకాలు ఇందులోనే ఉంటాయి. ఈ కాన్సెప్ట్‌ను సులువుగా అర్థం చేసుకునేందుకు మనం హిందూస్థాన్ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (HUL) యొక్క 2019-2020 ఆన్యువల్ రిపోర్టును తీసుకుందాం.

How to read Profit and Loss statement? Read More »

fundamental analysis part 4

Annual Reportని అధ్యయనం చేయడం ఎలా?

Fundamental analysis Part-4 ఆన్యువల్ రిపోర్ట్‌ (Annual Report) అంటే ఏమిటి? దానిని ఎలా అధ్యయనం చేయాలి? పాఠశాలలో చదువుకున్న రోజులు గుర్తున్నాయా? ప్రతి విద్యా సంవత్సరం చివర్లో ఓ రిపోర్ట్ కార్డును మనకి ఇచ్చేవారు. ఆ రిపోర్ట్ కార్డులో ఆయా సబ్జెక్ట్లలో మనకు వచ్చిన మార్కులు ఉండేవి. వాటితోపాటు మన ప్రవర్తన పట్ల టీచర్లు ఇచ్చే రిమార్క్స్ కూడా ఉండేవి! అంటే ఆ రిపోర్ట్‌ కార్డులో మనకు సంబంధించిన క్వాంటిటేటివ్(quantitative) మరియు క్వాలిటేటివ్(qualitative) అసెస్మెంట్ ఉండేది.

Annual Reportని అధ్యయనం చేయడం ఎలా? Read More »

Fundamental analysis part 3

ఫండమెంటల్ ఎనాలసిస్ వర్సెస్‌ టెక్నికల్ ఎనాలసిస్

                                     Fundamental analysis Part – 3 ఫండమెంటల్ ఎనాలసిస్, టెక్నికల్ ఎనాలసిస్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మరియు వారికి సలహాలు ఇచ్చే విశ్లేషకులు (Analysts)  దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఫండమెంటల్ ఎనాలసిస్‌ను, స్వల్పకాల పెట్టుబడుల కోసం టెక్నికల్ ఎనాలసిస్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. వ్యత్యాసం ఏమిటి?

ఫండమెంటల్ ఎనాలసిస్ వర్సెస్‌ టెక్నికల్ ఎనాలసిస్ Read More »

fundamental analysis part 2

ఫండమెంటల్‌ ఎనాలిసిస్ పార్ట్‌ -2

                                                 FUNDAMENTAL ANALYSIS PART – 2 ఫండమెంటల్‌ ఎనాలిసిస్‌లో పరిగణించాల్సిన క్వాలిటేటివ్‌, క్వాంటిటేటివ్ అంశాలు ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు ఫండమెంటల్ ఎనాలసిస్‌ను ఉపయోగిస్తారు. మరి ఈ ఫండమెంటల్ అనాలసిస్‌ కోసం ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? సమాధానం:

ఫండమెంటల్‌ ఎనాలిసిస్ పార్ట్‌ -2 Read More »

stock market fundamental analysis

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

What is fundamental analysis?  స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి ఓ అస్సెట్ (Asset) యొక్క విలువ(value)ను తెలుసుకునేందుకు ఉపయోగించే టెక్నిక్‌నే ఫండమెంటల్ ఎనాలసిస్ అంటారు. అపోహలు వీడండి! అపోహ: ఫండమెంటల్‌ ఎనాలసిస్ అనేది పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. అపోహ: స్టాక్ మార్కెట్ నిపుణులు, అత్యంత అనుభవజ్ఞులు మాత్రమే ఫండమెంటల్ ఎనాసిస్ చేయగలరు. అపోహ: మనలాంటి సామాన్యులకు ఫండమెంటల్ ఎనాలసిస్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి అపోహలను మనం తక్షణమే విడిచిపెట్టాలి. నిజానికి మీలోనే ఒక అనలిస్ట్

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? Read More »

fundamental analysis part 1 (1)

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

Fundamental analysis – Part – 1 ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? క్రికెట్ని మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధించే దేశం ఇండియా. ‘క్రికెట్ ఈజ్ లైఫ్’ అన్న మాట ఈ దేశంలో సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. చిన్న, పెద్ద భేదం లేకుండా అందరికి నచ్చే ఆట ఈ క్రికెట్. వీరితో పాటు ఫైనాన్షియల్ ఎనలిస్ట్లకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటారా? ఎన్నో క్లిష్టమైన అంశాలను చాలా సులభంగా నేర్పించే సత్తా క్రికెట్కు ఉండటమే

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? Read More »

Risk, volatility, liquidity in the stock market

Risk, volatility, liquidity in the stock market

హాయ్‌ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఒక ఇన్వెస్టర్‌గా మనం స్టాక్‌ మార్కెట్‌ నుంచి మంచి లాభాలు ఆశిస్తాం. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని మనకు బాగా తెలుసు. అందుకే మనం పెట్టుబడులు పెట్టే ముందు.. మూడు important factors గురించి తెలుసుకోవాలి. అవి అస్థిరత (volatility) రిస్క్‌ (Risk) ద్రవ్యత (liquidity) స్టాక్‌మార్కెట్‌లో అస్థిరత: Stock marketలో సెక్యూరిటీల లేదా స్టాక్‌ల ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. ఉదాహరణకు

Risk, volatility, liquidity in the stock market Read More »

What is an annual report?

వార్షిక నివేదిక అంటే ఏమిటి?

హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో “వార్షిక నివేదిక” అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక కంపెనీకి చెందిన ఆర్థిక, ఆర్థికేతర అంశాలు మరియు ఇతర కార్యకలాపాల వివరాలు తెలిపే దానిని వార్షిక నివేదిక (Annual report) అంటారు. దీని ద్వారా మనం… కంపెనీ యొక్క గుణాత్మక అంశాలను (Qualitative aspects), భవిష్యత్ దృక్పథాన్ని(future outlook) తెలుసుకోవచ్చు. కంపెనీలు… ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ఈ వార్షిక నివేదికను ప్రచురించి.. షేర్ హోల్డర్లకు, ప్రమోటర్లకు, వివిధ

వార్షిక నివేదిక అంటే ఏమిటి? Read More »

what are financial statements?

ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి?

హాయ్ ఫ్రెండ్స్ Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం Financial statement అంటే ఏమిటో తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక సంస్థ యొక్క ఆదాయం, వ్యయాల వివరాలు తెలిపే జాబితాను Financial statement అనవచ్చు. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినా, కాకపోయినా… ప్రతి ఏటా చాలా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ను రూపొందిస్తూ ఉంటుంది. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్‌. {Note: భారత్‌లో ఫైనాన్షియల్ ఇయర్ అనేది.. ఏప్రిల్‌ 1తో ప్రారంభమై…

ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి? Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?