reliance digital

Reliance digital – ‘Festival of electronics’

రిలయన్స్ డిజిటల్‌ ”ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్” పేరుతో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. వచ్చే నెల 16 వరకు ఈ సందడి కొనసాగనుంది. పండగ సీజన్‌ కావడంతో, ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించి వినియోగదారులను  ఆకట్టుకుంటోంది రిలయన్స్ డిజిటల్.  వివిధ రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై ఆఫర్లతోపాటు, అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డ్స్, డెబిట్ కార్డ్స్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై 10 శాతం వరకు cashback అందిస్తోంది. అలాగే […]

Reliance digital – ‘Festival of electronics’ Read More »

సుమతీ శతకం

బద్దెన సుమతీ శతకము

సుమతీ శతకమును బద్దెన కవి రచించాడు. పండితపామర జన రంజకముగా ఆ మహనీయుడు రాసిన పద్యాలు అమోఘం. వాటిలో మచ్చుకకు కొన్నింటిని స్మరించుకుందాం. # బద్దెన సుమతీ శతకము # పద్యం: అక్కరకు రానిచుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తా నెక్కిన బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగలయు గదరా సుమతీ!   తాత్పర్యం: అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించిననూ కోరిక తీర్చని దైవాన్ని, తాను అధిరోహించినపుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును, బద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచిపెట్టాలి.

బద్దెన సుమతీ శతకము Read More »

jio 5G phone

జియో 5G ఫోన్‌ – అదిరిపోయే ప్లాన్‌!

భారతదేశ నంబర్‌-1 టెలికాం ఆపరేటర్ జియో మరో అద్భతం చేయడానికి సన్నద్ధమవుతోంది. 2G వినియోగదారులను 5Gకి మార్చడమే లక్ష్యంగా గూగుల్‌తో కలిసి పనిచేస్తోంది. అత్యంత తక్కువ ధరకే 5G ఫోన్లను అందించడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.3,000లోపే 5G ఫోన్‌! జియో 5G ఫోన్‌ను రూ.5వేలు కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు, క్రమంగా ఆ ధరను రూ.2,500 నుంచి రూ.3,000 రేంజ్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై జియో ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం. ఈ ఏడాది

జియో 5G ఫోన్‌ – అదిరిపోయే ప్లాన్‌! Read More »

GST

జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి GST వార్షిక రిటర్నుల దాఖలకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు గడువు పెంచింది. డిసెంబర్‌ 31 వరకు GSTR-9, GSTR-9(C) రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. నిజానికి అక్టోబర్‌ 31తో GST రిటర్నుల గడువు ముగియాల్సింది. అయితే కరోనా ప్రభావం వల్ల, లాక్‌డౌన్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇంకా సాధారణ వ్యాపార పరిస్థితులు నెలకొనలేదని వ్యాపార వర్గాలు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. దీనితో GST రిటర్నుల గడువును మరో రెండు నెలల

జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు Read More »

bank loan

బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ!

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. లాక్‌డౌన్‌ సమయంలో రుణాలపై విధించిన మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మారటోరియం అందుబాటులో ఉన్నా, లేకున్నా కూడా రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. # బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ! # ఎలాంటి రుణాలకు వర్తిస్తుంది? రూ.2 కోట్లు మించని విద్యా రుణాలు, గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డు,

బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ! Read More »

vemana

ప్రజాకవి వేమన పద్యరత్నాలు

సంఘ సంస్కరణయుతమైన శతాధిక పద్యాలు రాసిన ప్రజాకవి వేమన. సమాజ సంస్కరణే లక్ష్యంగా దేశీయ ఛందస్సులో, అలతి పదాలతో అనల్పమైన పద్యరత్నాలను మానవాళికి అందించిన మహాకవి. #ప్రజాకవి వేమన పద్యరత్నాలు # కాలగర్భంలో కలిసిపోయిన ఈ తెలుగు కవి చరిత్రను మళ్లీ మన తెనుగు వారికి పరిచయం చేసిన ఘనత మాత్రం ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్‌ గారిది. ఈ బ్రౌన్ మహనీయుడు తెలుగు భాషకు చేసిన సేవ ‘అనంతం’. ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మరుగునపడిన ఎన్నో అమూల్య

ప్రజాకవి వేమన పద్యరత్నాలు Read More »

Amazon freshers jobs

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ FinOps Analyst (Payroll, Quick Pay) posts కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. # AMAZON freshers jobs # అర్హతలు: గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత Microsoft Excelలో మంచి ప్రావీణ్యత Flexible to work in shifts మంచి కమ్యునికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. పూర్తి వివరాలకు https://www.amazon.jobs/ చూడండి. Click here: HCL freshers jobs

Amazon freshers jobs Read More »

HCL Freshers jobs

Customer Service Representative పోస్టులకు HCL దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులకు ఎలాంటి అనుభవం లేకపోయినా ఫర్వాలేదు. # HCL Freshers jobs # పోస్టులు: 10 అర్హతలు:  BA అనుభవం: Freshers లొకేషన్: నోయిడా పూర్తి వివరాలకు https://www.hcltech.com/jobs/delivery-transaction-customer-service-representative-noida చూడండి. click here for: bank notifications

HCL Freshers jobs Read More »

ECILలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఫిక్స్డ్‌ టెన్యూర్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 65 టెక్నికల్ ఆఫీసర్‌ – 24, సైంటిఫిక్ అసిస్టెంట్‌ – 13, జూనియర్ ఆర్టిజన్ – 28 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడుల్లో ITI, డిప్లొమా (ఇంజినీరింగ్), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, టెక్నికల్ నాలెడ్జ్  ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ECILలో ఉద్యోగాలు Read More »

UPSC CAPF JOB NOTIFICATION

సాయుధ బలగాల్లో 209 అసిస్టెంట్ కమాండ్‌ పోస్టులు యూపీఎస్‌సీ ఏటా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అసిస్టెంట్‌ కమాండెంట్స్ పరీక్ష విధానంలో ఎంపికైనవారు కేంద్ర సాయుధ దళాల్లో విధులు నిర్వహిస్తారు. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ పోస్టులకు రూపొందించడం జరిగింది. # UPSC CAPF JOB NOTIFICATION # వీరికి గ్రూప్‌-ఎ గెజిటెడ్ ఆఫీసర్ హోదా ఉంటుంది. అంటే సివిల్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్

UPSC CAPF JOB NOTIFICATION Read More »

error: Content is protected !!