muhurat trading

MUHURAT TRADING అంటే ఏమిటి?

దీపావళి పర్వదినాన భారతదేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజిలు ప్రత్యేకంగా ఓ గంటపాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీనినే MUHURAT TRADING అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి నుంచి వ్యాపారులకు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున వ్యాపారం మొదలుపెడితే, లక్ష్మీ దేవీ కటాక్షం కలుగుతుందని, అంతా శుభప్రదంగా ఉంటుందని వారి విశ్వాసం. MUHURAT TRADING తరతరాల ఆచారం… బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE) 1957 నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE) 1992 నుంచి దీపావళి పర్వదినాన్ని

MUHURAT TRADING అంటే ఏమిటి? Read More »

wait for lover

నిరీక్షణ..

నీ కోసమే ఈ అన్వేషణ… నీ కోసమే ఈ నిరీక్షణ… యదలో పొంగే ఆనందానికి… మదిలో ఉప్పొంగే దుఃఖానికి… పెదవి చాటున మౌనానికి… గుండె మాటున భావానికి… రేపటి స్వప్నానికి… నేటి సత్యానికి… క్షణక్షణం… ప్రతిక్షణం… నీవే సాక్ష్యం… ఈ జీవితం ఓ కాగితం… ప్రేమతో నువ్వు చేసిన సంతకం… క్షణాలు కరిగిపోతున్నాయి… గంటలు గడిచిపోతున్నాయి… రోజులు యుగాల్లా గడుస్తున్నాయి… కానీ నీ జ్ఞాపకాలే ఊపిరిగా… నీ ఆశలే ఆయువుగా… నువ్వే నా సర్వంగా… బతికేస్తున్నా… ఎందుకో

నిరీక్షణ.. Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?