smartphone, iphone, apple

iPhone 12లో ఇన్ని సమస్యలా?

iPhone 12కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. Apple ఫోన్లలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మోడల్ ఈ iPhone 12. దీనికి డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. ఈ కొత్త మోడల్ తమ చేతికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వినియోగదారులు ఎదురుచూశారు. అయితే iPhone 12లో అనేక సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్ను స్వయంగా ఉపయోగించిన వారే Appleకు కంప్లయింట్లు చేస్తున్నారట. # iPhone 12లో ఇన్ని సమస్యలా? # ముఖ్యంగా సిగ్నల్లో విపరీతమైన సమస్యలు

iPhone 12లో ఇన్ని సమస్యలా? Read More »

google maps

Google Maps నుంచి Community feed ఫీచర్

ఇప్పుడు ప్రపంచమంతా hyperlocal చుట్టే తిరుగుతోంది. తమ చుట్టుపక్కన ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రజలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే community feed ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది Google Maps. దీని ద్వారా, మన పరిసర ప్రాంతాల్లోని కార్యకలాపాలు, recommendations, reviews, photos, posts లభిస్తాయి. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. # Google Maps నుంచి Community feed ఫీచర్.. మీరూ చూసేయండి # ఈ community feedలో వచ్చే

Google Maps నుంచి Community feed ఫీచర్ Read More »

error: Content is protected !!