Redmi Note 10 Pro details

5Gతో రానున్న Redmi Note 10 Pro!

Redmi Note seriesకు అదిరిపోయే ఆదరణ ఉంది. కొన్నేళ్లుగా ఇది హిట్ సిరీస్. 2020లో Note9 సిరీస్లో కొత్త మోడల్స్ను విడుదల చేసింది స్మార్ట్ఫోన్ సంస్థ. ఈ Note seriesలో Note 9 Pro అత్యంత క్రేజ్ సంపాదించుకుందంటే అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో Note 10 Proను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది Redmi. అయితే ఇది కేవలం చైనాలోనే విడుదల అవుతుందా? లేక అంతర్జాతీయంగా అందుబాటులో ఉంటుందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. Note

5Gతో రానున్న Redmi Note 10 Pro! Read More »

error: Content is protected !!