అడ్వాన్స్ హ్యాపీ వాలెంటైన్స్ డే
“అడ్వాన్స్ హ్యాపీ వాలెంటైన్స్ డే.”
అడ్వాన్స్ హ్యాపీ వాలెంటైన్స్ డే Read More »
“అడ్వాన్స్ హ్యాపీ వాలెంటైన్స్ డే.”
అడ్వాన్స్ హ్యాపీ వాలెంటైన్స్ డే Read More »
Fundamental analysis Part – 5 ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్‌ను చదవడం ఎలా? ఒక ఇన్వెస్టర్గా మీకు, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ను అర్థం చేసుకునే సామర్థ్యం కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్ (P&L)ను చదవడం మీకు రావాలి. ఎందుకంటే కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన గణాంకాలు ఇందులోనే ఉంటాయి. ఈ కాన్సెప్ట్‌ను సులువుగా అర్థం చేసుకునేందుకు మనం హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) యొక్క 2019-2020 ఆన్యువల్ రిపోర్టును తీసుకుందాం.
How to read Profit and Loss statement? Read More »
“Good things take time to happen.”
Good things take time to happen Read More »
Fundamental analysis Part-4 ఆన్యువల్ రిపోర్ట్ (Annual Report) అంటే ఏమిటి? దానిని ఎలా అధ్యయనం చేయాలి? పాఠశాలలో చదువుకున్న రోజులు గుర్తున్నాయా? ప్రతి విద్యా సంవత్సరం చివర్లో ఓ రిపోర్ట్ కార్డును మనకి ఇచ్చేవారు. ఆ రిపోర్ట్ కార్డులో ఆయా సబ్జెక్ట్లలో మనకు వచ్చిన మార్కులు ఉండేవి. వాటితోపాటు మన ప్రవర్తన పట్ల టీచర్లు ఇచ్చే రిమార్క్స్ కూడా ఉండేవి! అంటే ఆ రిపోర్ట్ కార్డులో మనకు సంబంధించిన క్వాంటిటేటివ్(quantitative) మరియు క్వాలిటేటివ్(qualitative) అసెస్మెంట్ ఉండేది.
Annual Reportని అధ్యయనం చేయడం ఎలా? Read More »
Fundamental analysis Part – 3 ఫండమెంటల్ ఎనాలసిస్, టెక్నికల్ ఎనాలసిస్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మరియు వారికి సలహాలు ఇచ్చే విశ్లేషకులు (Analysts) దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఫండమెంటల్ ఎనాలసిస్‌ను, స్వల్పకాల పెట్టుబడుల కోసం టెక్నికల్ ఎనాలసిస్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. వ్యత్యాసం ఏమిటి?
ఫండమెంటల్ ఎనాలసిస్ వర్సెస్ టెక్నికల్ ఎనాలసిస్ Read More »