Tilakashtha Mahishabandhanam

తిలకాష్ఠ మహిషబంధనం

ఓసారి కాశీకి చెందిన ఓ మహాపండితుడు గొప్ప అట్టహాసంగా తన శిష్యులను వెంటబెట్టుకుని హంపి విజయనగరానికి వచ్చాడు. అతడు అప్పటికే ఉత్తర భారతదేశమంతటా పర్యటించి, అనేక మంది హేమాహేమాలాంటి కవిపండితులను వేదవేదాంగ, ఉపనిషత్తాది శాస్త్ర చర్చల్లో ఓడించాడు. #తిలకాష్ఠ మహిషబంధనం# శ్రీకృష్ణదేవరాయలవారు ఆ మహాపండితుని,  సాదరంగా ఆహ్వానించి అతిథిగృహంలో విడిది ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు ఆ పండితుడు గొప్ప ఆడంభరంగా సభలోకి ప్రవేశించాడు. వస్తూ,వస్తూనే రాయలవారిని ఉద్దేశించి, “మహారాజా! మీ కొలువులో కాకలుతీరిన పండితులున్నారని విన్నాను. వారిని […]

తిలకాష్ఠ మహిషబంధనం Read More »

what is real strength

ఏది అసలైన బలం?

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో శత్రువుల బెడద ఎక్కువగా ఉండేది. రాజధాని నగరాన్ని శత్రువుల బారినుంచి రక్షించేందుకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రులనూ, సైన్యాధికారులనూ కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన రాతి గోడను నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. అది రాయలవారికీ నచ్చడంతో దాన్ని అమలుపరిచి, బలమైన గోడలను నిర్మించారు. # ఏది అసలైన బలం? # ఒక రోజు రాయలవారి సమక్షంలో, సైన్యాధికారి గోడను ఫిరంగి గుళ్లతో కొట్టించాడు. అయినా గోడకు ఏమీ కాలేదు.

ఏది అసలైన బలం? Read More »

Tenali Ramakrishna stories

వికటకవి తెనాలి రామకృష్ణ కథలు

ఒకనాడు కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు హంపి విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానానికి వచ్చాడు. రాయలవారి సభలో “మహారాజా! నేను మా ప్రభువు అల్లయ వేమారెడ్డిగారి మీద ఒక పద్యాన్ని చెప్పాను. దానికి అర్థాన్ని చెప్పగలిగిన పండితులు ఎవ్వరూ ఇంతవరకూ నాకు కనిపించలేదు. తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని విన్నాను. అందుకే నా పద్యానికి, మీ ఆస్థాన కవిపండితులు ఎవరైనా అర్థాన్ని వివరిస్తారేమోనని ఇలా వచ్చాను” అన్నాడు. # వికటకవి తెనాలి రామకృష్ణ కథలు #

వికటకవి తెనాలి రామకృష్ణ కథలు Read More »

srikurma avataram

శ్రీకూర్మావతారం

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకూర్మావతారం ఒకటి. మత్స్యావతారం తరువాత ఆయన కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది. కూర్మం అంటే తాబేలు అని అర్థం. ఈ అవతారంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షంగా రాక్షస సంహారం చేయలేదు. తాబేలు రూపంలో అవతరించి, రాక్షసుల నుంచి దేవతలకు రక్షణ కల్పించాడు. దేవతలు x రాక్షసులు అప్పట్లో దేవతలు, రాక్షసుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దీనితో దేవతల శక్తి రోజురోజుకు క్షీణించసాగింది. దీనిని గమనించిన శ్రీమహావిష్ణువు, మరణం లేకుండా అమృతాన్ని సాధించమని దేవతలకు సూచించాడు. అంతే

శ్రీకూర్మావతారం Read More »

Vedic civilization part 3

ఆర్య నాగరికత పార్ట్‌ 3

భారతదేశంలో ఒక మహానాగరికతను నిర్మించిన ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో ఒక కచ్చితమైన ఏకాభిప్రాయం లేదు. వేద సాహిత్యంలోనూ వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావనలేదు. అందుకే ఆర్యులు స్వదేశీయులని కొందరు, విదేశీయులని మరికొందరు విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. # ఆర్య నాగరికత పార్ట్‌ 3 # స్వదేశీ సిద్ధాంతం: అవినాష్‌ చంద్రదాస్‌, డా.సంపూర్ణానంద్‌, గంగానాథ్ ఝా మరియు డి.యస్‌.త్రివేది లాంటి పండితులు ఆర్యులు స్వదేశీయులని, సప్తసింధు ప్రాంతము వీరి జన్మస్థలమని వాదించారు. సప్తసింధు అంటే ఏడు నదుల

ఆర్య నాగరికత పార్ట్‌ 3 Read More »

Vedic civilization

ఆర్య నాగరికత పార్ట్‌ 2

వైదిక సాహిత్యం శృతి, స్మృతి సాహిత్యం రెండు భాగాలుగా ఉంది. ఇప్పుడు ఆర్య నాగరికత పార్ట్‌ 2లో భాగంగా మనం స్మృతి సాహిత్యం గురించి తెలుసుకుందాం. వేదాంగాలు ఇవి వేదాలకు అంగములవంటివి. వేదపండితులకు వేదాంగములు వచ్చి తీరాలి. వేదాంగాలు ఆరు. అవి: 1. శిక్ష పద ఉచ్ఛారణకు సంబంధించినది (Phonetics) 2. నిరుక్త పద ఆవిర్భావమునకు సంబంధించినది (Etymology) 3. ఛందస్సు Metrics 4. వ్యాకరణం Grammar 5. జోతిష్యం Astrology 6. కల్ప యఙ్ఞయాగాలకు  సంబంధించిన

ఆర్య నాగరికత పార్ట్‌ 2 Read More »

Pre-Historic Cultures

Pre-Historic Cultures

చారిత్రక పూర్వయుగ సంస్కృతులను (Pre-Historic Cultures) అధ్యయనం చేయాలంటే కొన్ని కీలక పదాలపై, అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలి. సంస్కృతి (Culture): సంస్కృతి అంటే ఒక జీవన విధానం. నాగరికత (Civilization): సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించిన పరిణామ దశను నాగరికత అంటారు. ఇండాలజీ: భారతదేశ చరిత్ర, సంస్కృతులను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఇండాలజీ అంటారు. Note: ఇండాలజీ పితామహుడు – సర్‌ విలియం జోన్స్‌ Archaeological Survey of India: ఆంగ్లేయులు 1861లో Archaeological Survey

Pre-Historic Cultures Read More »

Check These Before Investing!

Check These Before Investing

 ఇన్వెస్ట్‌ చేసే ముందు ఇవి చూడండి! మీరు ఏదైనా కంపెనీలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ముందుగా ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్​ ఎనాలసిస్​, వాల్యుయేషన్​ గురించి తెలుసుకోవాలి.  పెట్టుబడులు పెట్టడానికి కేవలం సోకాల్డ్‌ నెంబర్స్ మాత్రమే సరిపోవు. కంపెనీని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు investigate చేయాల్సి ఉంటుంది. దీనినే due diligence exercise అంటారు. # Check These Before Investing! # ఉదాహరణకు బ్యాంక్స్‌ను తీసుకుందాం. అవి ఏదైనా కంపెనీలో వాటా కొనాలనుకున్నా లేక

Check These Before Investing Read More »

Risk and Money Management

Risk and Money Management

రిస్క్‌ అండ్‌ మనీ మేనేజ్‌మెంట్‌ ఒక ట్రేడర్​ ఒక రూపాయి లాభాపడుతున్నాడు అంటే.. అదే సమయంలో మరో ట్రేడర్​ ఆ రూపాయి నష్టపోతున్నట్టు. అదే విధంగా.. ఒక బృందంలోని ట్రేడర్లు లాభాలు పొందుతున్నారు అంటే.. మరో బృందం నష్టాలు పాలవుతున్నట్టు. # Risk and Money Management # అయితే వీటి మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది. అదే.. రిస్క్​/మనీ మేనేజ్​మెంట్​ను అర్థం చేసుకునే విధానం. ది డిసిప్లీన్డ్​ ట్రేడర్​ పుస్తకంలో మార్క్​ డౌగ్లస్​ చెప్పింది ఏంటంటే..

Risk and Money Management Read More »

stock market technical analysis

స్టాక్‌ మార్కెట్‌ టెక్నికల్‌ ఎనాలసిస్ అంటే ఏమిటి?

స్టాక్‌మార్కెట్‌లో short-termలో మంచి లాభాలు సంపాదించాలి అనుకునేవారు కచ్చితంగా టెక్నికల్‌ ఎనాలసిస్‌ నేర్చుకోవాల్సి ఉంటుంది. # stock market technical analysis # టెక్నికల్‌ ఎనాలసిస్‌ ద్వారా మనం నేర్చుకునే అంశాలు: ఒక స్టాక్‌ను మనం ఏ ధర వద్ద కొనాలి. మరియు దానిని ఏ ధర వద్ద అమ్మాలి. స్టాప్‌లాస్‌ ఎంత పెట్టుకోవాలి. రిస్క్‌-రివార్డ్‌ ఎంత ఉంటుంది. ఎంత కాలం ఆ స్టాక్‌ను హోల్డ్‌ చేయాలి. ట్రెండ్‌ ఈజ్‌ యువర్‌ ఫ్రెండ్‌ స్టాక్‌ మార్కెట్‌లో ట్రెండ్‌

స్టాక్‌ మార్కెట్‌ టెక్నికల్‌ ఎనాలసిస్ అంటే ఏమిటి? Read More »

error: Content is protected !!