Apple Foldable iPhone కల నెరవేరేనా?

APPLE FOLDABLE IPHONE

Samsungకు పోటీగా Foldable iPhoneను తీసుకొచ్చేందుకు Apple ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పేటెంట్స్ Appleకు దక్కినట్టు తెలుస్తోంది. అయితే Foldable iPhoneను సీరియస్గానే పరిగణనిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సప్లయర్సు Foxconn, New Nikko నుంచి టెస్టింగ్ సాంపిల్స్ కూడా Apple అందుకుందంట. అన్ని అనుకున్నట్టు జరిగితే 2022 సెప్టెంబర్ నాటికి Foldable iPhoneను ఆవిష్కరించే యోచనలో ఉంది దిగ్గజ సంస్థ.

Display, ఉపయోగించాల్సిన materialపై Apple ప్రస్తుతం పరీక్షలు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. #Apple Foldable iPhone కల నెరవేరేనా?#

గతంలోని పేటెంట్స్ను పరిశీలిస్తే.. clamshell flip designను ఈ foldable iPhone కోసం ఎంచుకునే అవకాశముంది. Designకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే పనిలో సంస్థ పడిందని సమాచారం. అయితే దీనిపై ఇప్పుడే ఓ స్పష్టతకు రాలేమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. #Apple Foldable iPhone కల నెరవేరేనా?#

                                                  – VISWA (WRITER)

Click here: iPhone 13 ఇలా ఉండనుందా?

Click here: MOTO G 5G ఫీచర్స్ ఇవేనా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?