జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌

jio phone

మీ దగ్గర జియోఫోన్ ఉందా? అయితే వెంటనే జియో క్రికెట్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇది KaiOSతో పనిచేస్తుంది. ఈ యాప్‌లో మీరు లైవ్ క్రికెట్‌ స్కోర్‌, మ్యాచ్ అప్‌డేట్స్, న్యూస్, వీడియోస్‌ చూడవచ్చు. ఈ యాప్‌లోని కంటెంట్‌ను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతీ, మరాఠీ, బంగ్లా భాషలలో చూడొచ్చు. # జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ #

రూ.50,000 వేలు గెలుచుకోండి!

వినియోగదారులు ఈ యాప్‌లో క్రికెట్ చూడడంతోపాటు “జియో ప్లేఎలాంగ్ కాంటెస్ట్‌”లో కూడా పాల్గొనవచ్చు. మ్యాచ్‌లో ఏ బాల్‌కు ఏం జరుగుతుందో సరిగ్గా అంచనా వేయగలిగితే… మంచి బహుమతులు గెలుచుకోవచ్చు. దీనితో పాటు ఇతర ప్రత్యేక కాంటెస్టుల్లోనూ పాల్గొనవచ్చు.

జియో క్రికెట్ యాప్ ద్వారా రిలయన్స్‌ నుంచి రూ.10 వేలు విలువైన డైలీ గిఫ్ట్ వోచర్స్‌, TVS sports bike గెలుచుకోవచ్చు! అలాగే మొత్తం క్రికెట్ సీజన్‌లో బంపర్ ప్రైజ్‌ కింద లక్కీ విన్నర్స్‌ రూ.50 వేలు విలువైన రిలయన్స్ గిఫ్ట్ వోచర్స్‌ సొంతం చేసుకోవచ్చు.

Click here: Reliance digital – ‘Festival of electronics’

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?