వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?

whatsapp

వినియోగదారులను ఇంప్రెస్​ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్స్​ను తీసుకొస్తుంది వాట్సాప్​. ఈ క్రమంలోనే మరో కొత్త అప్​డేట్​ను విడుదల చేసింది. ఇక మీదట ఏదైనా ఓ చాట్​ని ‘ఎప్పటికీ (Always)’ మ్యూట్​లోనే ఉంచే ఫీచర్​ను ఐఓఎస్​, ఆండ్రాయిడ్​, వాట్సాప్​ వెబ్​లో​ అందుబాటులోకి తెచ్చింది. # వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా? #

ఇప్పటివరకు ‘8 గంటలు’, ‘1 వారం’, ‘1 సంవత్సరం’ అనే ఆప్షన్లే కనపడేవి. ఇప్పుడు మూడో ఆప్షన్​ స్థానంలో ‘ఆల్​వేస్​’ అనే సదుపాయాన్ని జోడించింది. అయితే ఆ చాట్​కి సంబంధించిన నోటిఫికేషన్లు పొందాలనుకుంటారా? లేదా? అనే విషయాన్ని మీరు ఎంచుకునేందుకు వాట్సాప్​ అవకాశమిస్తోంది.

ఎలా మ్యూట్​ చెయ్యాలి?

ఏదైనా చాట్​పై క్లిక్​ చేయండి. మెనూ ఆప్షన్​ను ఎంపిక చేయండి. మ్యూట్​ను ఎంచుకోండి. ఆ వెంటనే మూడు ఆప్షన్లు మీ ముందు ప్రత్యక్షమవుతాయి. అందులో మీకు నచ్చింది ఎంచుకోండి. # వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా? #

Click here: 1+ నార్డ్​ ఎన్​100 విడుదల ఎప్పుడు?

click here: reliance digital festival of electronics

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?