WhatsApp Web నుంచి వీడియో కాల్​ చేసేద్దామా!

video call through whatsapp web

ఇక WhatsApp webలోనూ వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది WhatsApp. ఇందుకోసం కొత్త ఫీచర్ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. Beta వర్షెన్లో ఈ ఫీచర్ ఇప్పటికే వచ్చింది. త్వరలోనే వినియోగదారులకూ ఈ ఫీచర్ అందనుంది. # WhatsApp Web నుంచి వీడియో కాల్ చేసేద్దామా! #

కాల్ చేసినా, వచ్చినా.. కొత్త window ఓపెన్ అవుతుందని సమాచారం. దీనికి ఓ కొత్త icon కూడా ఉందని తెలుస్తోంది. ఈ వివరాలను WhatsApp features tracker WAbetainfo వెల్లడించింది.

అయితే దీనిపై WhatsApp ఇంకా ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. దీనిపైనా త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

వినియోగదారుల కోసం WhatsApp ఈ మధ్యకాలంలో వరుసపెట్టి అప్డేట్స్ ఇస్తోంది. ఇటీవలే WhatsApp paymentsతో పాటు disappearing messages వంటి ఫీచర్స్ను అందుబాటులోకి తెచ్చింది. # WhatsApp Web నుంచి వీడియో కాల్ చేసేద్దామా! #

Click here: మీరు extensions వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!

Click here: వారెన్ బఫెట్ ఇండికేటర్ గురించి తెలుసా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?