టాప్‌ 10 ఫార్మా స్టాక్స్‌ 2021

Top Pharma stocks to invest in India 2021

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ప్రస్తుతం Pharma Sector అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారతీయ ఫార్మా కంపెనీలు అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జనరిక్‌ ఔషధాల తయారీలో చాలా కాలంగా భారతీయ ఫార్మా కంపెనీలు నిలకడగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌ఏ, యూకె, ఈయూ దేశాల్లో భారత ఔషధాలకు మంచి మార్కెట్‌ ఉంది. ఎందుకంటే మన దేశ ఔషధాలు ఇతర అభివృద్ధి చెందిన దేశాల మందుల కంటే చాలా సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయి. # టాప్‌ 10 ఫార్మా స్టాక్స్‌ 2021 #

దీనికి తోడు కరోనా (కొవిడ్‌ 19) మహమ్మారి తరువాత ఔషధ పరిశ్రమలకు, వాటి ఉత్పత్తులకు మరింత డిమాండ్‌ పెరిగింది.  అందుకే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఫార్మా రంగంలోకి మళ్లించాలనుకుంటున్నారు. అయితే ఇన్వెస్టర్లు ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న ఫార్మా కంపెనీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల వ్యూహంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే ఖచ్చితంగా మంచి రిటర్న్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌ ఫార్మా  స్టాక్స్‌ 2021

Pharma Company Market Cap (Rs.) P/E Ratio
Sun Pharma 1.66 LCr. 68.88
Divis Laboratories 1.07 LCr. 57.23
Dr. Reddy’s Lab 86.10 T.Cr. 39.75
Cipla 72.90 T.Cr. 32.63
Cadila Healthcare 63.32 T.Cr. 34.27
Lupin 53.67 T.Cr. 46.64
Piramal Enterprises 36.64 T.Cr. 285.44
Abbott India 34.21 T.Cr. 52.70
Glenmark Pharma 17.19 T.Cr. 18.05

Note: స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులు చాలా సహజం. అలాగే రంగాల వారీగా కూడా ఒడుదొడుకులు ఉంటాయి. కనుక పెట్టుబడిదారులు ఫార్మా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే ముందు కచ్చితంగా తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సలహా తీసుకొని మాత్రమే వీటిలో ఇన్వెస్ట్‌ చేయాలి.

Note: ఈ వ్యాసంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని వ్యాసకర్త యొక్క రికమండేషన్లుగా భావించకూడదు.

ఇదీ చదవండి: బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్‌

ఇదీ చదవండి: ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌ స్టాక్స్‌ 2021

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?