డొల్ల కంపెనీలు అంటే ఏమిటి?
హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్లో మనం డొల్ల కంపెనీలు అంటే ఏమిటో తెలుసుకుందాం! వాస్తవానికి డొల్ల కంపెనీలకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక నిర్వచనం లేదు. సాధారణంగా హవాలా సొమ్మును ప్రభుత్వం కళ్లుగప్పి, గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ఈ డొల్ల కంపెనీలను సృష్టిస్తుంటారు. చాలా డొల్ల కంపెనీలు ఉత్పత్తులను తయారు చేయడంకానీ, సేవలు అందించడం కానీ చేయవు. కాగితంపైన తప్ప వాస్తవానికి అవి ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించవు. అంతా డొల్లేనా? ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకారం, […]
డొల్ల కంపెనీలు అంటే ఏమిటి? Read More »