పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అంటే ఏమిటి?
హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్లో మనం Different types of companies గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో లావాదేవీలు చేసే కంపెనీలు పలు రకాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయా అన్నదాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు ఓ కుటుంబం ఆధ్వర్యంలో లేదా కొంత మంది వ్యక్తులు భాగస్వామ్యంతో నడిచే కంపెనీని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అంటారు. ఇవి తమ ఆర్థికపరమైన సమాచారాన్ని […]
పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అంటే ఏమిటి? Read More »