సెకెండ్ ఛాన్స్
ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. సాధారణంగా జీవితంలో రెండో ఛాన్స్ రాదని.. ఒకసారి కోల్పోయింది మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు అని అంటారు. నాకు ఆ సెకెండ్ ఛాన్స్ వచ్చింది. ఇంట్లో నుంచి కారు బయటకు తీస్తుంటే.. చుట్టుపక్కల ఉన్న నర్సరీలు… “గుడ్ మార్నింగ్….” అంటూ పలకరించాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు, పువ్వులు… “ఎక్కడికి వెళ్తున్నావోయ్…?” అంటూ ప్రశ్నించాయ్. చిరునవ్వే నా సమాధానమైంది. # సెకెండ్ ఛాన్స్ # కడియం నుంచి రాజమండ్రి […]