శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?
శత్రువు ఎంత బలవంతుడైనా కావచ్చు… చేసే పని ఎంత కష్టమైన అవ్వొచ్చు… చేరాల్సిన లక్ష్యం వేల మైళ్లు ఉండొచ్చు.. కానీ ఏదైనా సాధించడానికి ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. బలహీనుడ్ని బలవంతుడు గెలిస్తే అందులో కిక్కేముంది? అదే బలహీనుడు.. ఓ బలవంతుడ్ని గెలిస్తే అది చరిత్ర. అదే నిజమైన గెలుపు. భయపడకు నిన్ను మించిన బలవంతుడు ఈ లోకంలో లేడు. సరదాగా ఓ కథ చెప్పుకుందామా? ఓ పిట్ట కథ… సముద్రపు ఒడ్డున తిత్తిబం అనే ఓ […]
శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి? Read More »