REALME WATCH S COOL FEATURES
Realme సంస్థ REALME WATCH S పేరుతో ఓ కొత్త స్మార్ట్ వాచ్ను నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ వాచ్కు సంబంధించిన ఫీచర్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందుకోసం తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది Realme. # REALME WATCH S’ COOL FEATURES # REALME WATCH COOL FEATURES:- Heart rate- blood oxygen monitors 16 sports modes 15day battery life 1.3-inch auto-brightness […]
REALME WATCH S COOL FEATURES Read More »