ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’
2020 సంవత్సరం తుది దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2020కి ప్రపంచం గుడ్‌బై చెబుతుంది. అయితే ఈ కొద్ది రోజుల్లో కూడా చైనా సంస్థలు తమ జోరును కొనసాగించాలని ఫిక్స్ అయ్యాయి. ఫలితంగా కొత్త productsను వరుస పెట్టి తమ వినియోదారుల కోసం తీసుకొస్తున్నాయి. దీంతో.. ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా! Huawei అదుర్స్… ఈ సోమవారం Huawei తన లేటెస్ట్ స్మార్ట్ స్క్రీన్‌ను విడుదల చేయనుంది. ఈ […]
ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’ Read More »