google maps

Google Maps నుంచి Community feed ఫీచర్

ఇప్పుడు ప్రపంచమంతా hyperlocal చుట్టే తిరుగుతోంది. తమ చుట్టుపక్కన ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రజలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే community feed ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది Google Maps. దీని ద్వారా, మన పరిసర ప్రాంతాల్లోని కార్యకలాపాలు, recommendations, reviews, photos, posts లభిస్తాయి. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. # Google Maps నుంచి Community feed ఫీచర్.. మీరూ చూసేయండి # ఈ community feedలో వచ్చే […]

Google Maps నుంచి Community feed ఫీచర్ Read More »