సింధు నాగరికత పార్ట్ 2
సింధు నాగరికత ప్రధాన పట్టణాలు సింధు నాగరికిత ప్రధానంగా పట్టణ నాగరికత. ఈ నాగరికతకు సంబంధించిన 250కిపైగా పట్టణాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోని ముఖ్యపట్టణాల గురించిన సమాచారాన్ని ఒక పట్టిక రూపంలో ఇవ్వడమైనది. #సింధు నాగరికత పార్ట్ 2# పట్టణం పేరు కనుగొన్న సంవత్సరం త్రవ్వకాలు నిర్వహించిన శాస్త్రవేత్త నది రాష్ట్రం హరప్పా 1921 దయారాం సహాని రావి పంజాబ్ (పాకిస్థాన్) మొహంజోదారో 1922 ఆర్.డి.బెనర్జీ సింధు నది కుడి ఒడ్డున సింధ్ (పాకిస్థాన్) సత్కజెన్దారో […]
సింధు నాగరికత పార్ట్ 2 Read More »