చంద్రగుప్తుడు నుండి అశోకుని వరకు – మౌర్యుల పరిపాలన రహస్యాలు (Part-3)
మౌర్యుల పరిపాలన విధానము భారతదేశంలోనే మొట్టమొదటి వ్యవస్థీకృతమైన మరియు సమర్థవంతమైన పరిపాలన మౌర్యుల కాలంలో కనిపిస్తుంది. కౌటిల్యుడి అర్థశాస్త్రము, మెగస్తనీస్ వ్రాసిన ఇండికా మరియు అశోకుని శాసనాల ద్వారా వీరి పరిపాలన వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు. కేంద్రీకృత పాలన (centralised administration) మౌర్యులు అత్యంత కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు. సర్వాధికారాలు చక్రవర్తి ఆధీనంలో ఉండేవి. చక్రవర్తి అత్యున్నత శాసనాధికారి, కార్యనిర్వాహణాధికారి మరియు న్యాయాధికారి. అనేక రంగాలపైన ప్రభుత్వ నియంత్రణ కొనసాగింది. గనులు -ఖనిజాలు, […]
చంద్రగుప్తుడు నుండి అశోకుని వరకు – మౌర్యుల పరిపాలన రహస్యాలు (Part-3) Read More »

