మౌర్య సామ్రాజ్యం చరిత్ర- పరిపాలన, వారసత్వం (Part-1)
మౌర్య సామ్రాజ్యము భారతదేశ చరిత్రలో వెలసిన తొలి మహాసామ్రాజ్యము. మౌర్యులు భారతదేశాన్నే కాక సమస్త భారత ఉపఖండమును పాలించారు. హర్యంక, శిశునాగ మరియు నందుల కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ మౌర్యుల కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరుకొంది. #Mauryan Empire# (నోట్: మగధ అనేది సామ్రాజ్యం పేరు కాగా, మౌర్య అనేది వంశము పేరు). సామ్రాజ్య విస్తీర్ణము మౌర్య సామ్రాజ్యము పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ వరకు మరియు తూర్పున బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. ఉత్తరాన కాశ్మీర్ నుంచి […]
మౌర్య సామ్రాజ్యం చరిత్ర- పరిపాలన, వారసత్వం (Part-1) Read More »

