ప్రాచీన తమిళ రాజ్యాలు – చోళ, చేర, పాండ్యుల పాలన- వికసించిన సంగం సాహిత్యం
దక్షిణ భారతదేశంలోని మూడు తమిళ రాజ్యాలు ప్రాచీన దక్షిణ భారతదేశంలో చోళ, చేర, పాండ్య అనే మూడు రాజ్యాలు వెలిశాయి. వీరు తమిళ భాష మరియు సాహిత్యమును ఆదరించి అభివృద్ధి చేసినందువల్ల ఈ మూడు రాజ్యాలను తమిళ రాజ్యాలు అంటారు. ఈ మూడు రాజ్యాల సమాచారము క్లుప్తంగా క్రింది పట్టికలో తమిళ ఇవ్వడమైనది. రాజ్యం పేరు పాలించిన ప్రాంతం రాజధాని రాజకీయ చిహ్నం గొప్పరాజు చోళ ఉత్తర తమిళనాడు ఉరయ్యూరు తరువాత కావేరీ పట్టణం […]
ప్రాచీన తమిళ రాజ్యాలు – చోళ, చేర, పాండ్యుల పాలన- వికసించిన సంగం సాహిత్యం Read More »
