మహాజనపదాలు, మగధ వంశం – మౌర్యులకు ముందు భారత చరిత్ర!
క్రీ.పూ.600-300 మధ్య ఉన్న మౌర్యుల పూర్వ యుగాన్ని బుద్ధుని యుగమని మరియు షోడష మహాజనపదాల యుగమని కూడా అంటారు. ఈ కాలానికి గౌతమ బుద్ధుడు యుగపురుషుడు కాబట్టి దీనిని బుద్ధుని యుగమని, ఈ కాలంలోనే 16 గొప్ప రాజ్యాలు అవతరించడము వలన షోడష మహాజనపదాల యుగమని చరిత్రకారులు అభివర్ణించారు. షోడష మహాజనపదాలు పాళీ భాషలో వ్రాయబడిన అంగుత్తరనికయ అనే బౌద్ధ గ్రంథము షోడష మహాజనపదాలు అనబడే 16 రాజ్యాల యొక్క సమాచారాన్ని ఇస్తుంది. వీటిలో పది రాజ్యాలు […]
మహాజనపదాలు, మగధ వంశం – మౌర్యులకు ముందు భారత చరిత్ర! Read More »

