యక్ష ప్రశ్నలు
పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులవి. ఒక రోజు పంచ పాండవులు అరణ్యంలో సంచరిస్తుండగా ధర్మరాజుకు బాగా దాహం వేసింది. అప్పుడు ధర్మరాజు సహదేవుణ్ణి పిలిచి “నాయనా సహదేవా! నాకు బాగా దప్పికగా ఉంది. దగ్గరలో ఎక్కడైనా మంచి నీళ్లు ఉన్నాయేమో చూసి, కొంచెం నీళ్లు తీసుకురా” అన్నాడు. # యక్ష ప్రశ్నలు # వెంటనే సహదేవుడు ఒక పెద్ద వృక్షం ఎక్కి చుట్టూ పరికించి చూశాడు. దగ్గరలోనే ఒక మంచి నీళ్ల మడుగు కనిపించింది. సహదేవుడు అక్కడికి […]