what is delisting?

డీలిస్టింగ్ అంటే ఏమిటి?

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం డీలిస్టింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈ డీలిస్టింగ్ ప్రభావం మదుపరులపై ఎలా ఉంటుందో కూడా చర్చిద్దాం. ఒక కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజిలో నమోదు కావడాన్ని లిస్టింగ్ అంటారు. దీనికి రివర్స్‌లో అంటే… స్టాక్ ఎక్స్ఛేంజిలో ఒక కంపెనీకి చెందిన షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేయడాన్ని డీలిస్టింగ్ అంటారు. డీలిస్టింగ్ రెండు రకాలు: Voluntary delisting Compulsory delisting Voluntary delisting: ఒక కంపెనీ voluntaryగా […]

డీలిస్టింగ్ అంటే ఏమిటి? Read More »