The Jackal and the Drum story

నక్క మరియు డప్పు కథ (పంచతంత్రం)

అనగనగా ఒక పెద్ద కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి ఉండేది. అందులో ఒక నక్క తిరుగుతూ ఉండేది. అది చాలా రోజుల నుండి ఏమీ తినక ఆకలితో అలమటిస్తోంది. “ఈ రోజు ఏదైనా ఆహారం దొరకకపోతే నా ప్రాణం పోతుంది” అని ఆలోచిస్తూ నెమ్మదిగా ముందుకు నడుస్తోంది. అప్పుడే దూరం నుంచి ఒక పెద్ద శబ్దం దాని చెవులకు తాకింది. “ధమ్… ధమ్… ధమ్…”.  ఆ శబ్దం పెద్ద జంతువు అరుపు లాగా అనిపించింది. […]

నక్క మరియు డప్పు కథ (పంచతంత్రం) Read More »