వైభవంగా వైకుంఠ మహోత్సవాలు
ఏటా వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఆ రోజున వైంకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆరోజు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణవు గరుడ వాహనదారుడై భూలోకానికొచ్చిన ముక్కోటి మంది దేవతలకు దర్శనమిచ్చిన రోజునే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానమని పండితులు చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజున కుభేర స్వరూపుడై కొలువుదీరిన స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించికుని వ్రతమాచరించనవారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ప్రతీతీ. […]
వైభవంగా వైకుంఠ మహోత్సవాలు Read More »