Reliance digital – ‘Festival of electronics’

reliance digital

రిలయన్స్ డిజిటల్‌ ”ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్” పేరుతో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. వచ్చే నెల 16 వరకు ఈ సందడి కొనసాగనుంది.

పండగ సీజన్‌ కావడంతో, ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించి వినియోగదారులను  ఆకట్టుకుంటోంది రిలయన్స్ డిజిటల్.  వివిధ రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై ఆఫర్లతోపాటు, అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది.

HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డ్స్, డెబిట్ కార్డ్స్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై 10 శాతం వరకు cashback అందిస్తోంది. అలాగే సిటీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినవారికి 15% cashback అందిస్తామని వెల్లడించింది.

రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో సిటీ బ్యాంకు క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేసినవారికి రూ.2,500 వరకు cashback ఇస్తోంది. పండుగ బహుమతి కింద కొనుగోలుదార్లకు రూ.1000 వరకు విలువైన జియో, రిలయన్స్ ట్రెండ్ ఓచర్లను కూడా అందిస్తోంది.

click here: Basics of the Stock market for beginners 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?