Redmi నుంచి తొలి స్మార్ట్​వాచ్​..

smart watch

Redmi తన తొలి స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. చైనాలో జరిగిన ఓ వేడుకలో Redmi Note 9 Pro 5G, Redmi Note 9 5G, Redmi Note 4Gతో పాటు దీనిని లాంచ్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే విషయంపై Redmi ఎలాంటి స్పష్టతనివ్వలేదు. Mi సిరీస్‌తో పాటు రానున్న కొన్ని వారాల్లో ఈ స్మార్ట్‌వా‌చ్‌ను Redmi విడుదల చేస్తుందని కొన్ని రిపోర్టులు సూచిస్తున్నాయి. # Redmi నుంచి తొలి స్మార్ట్‌వాచ్‌.. #

ఫీచర్స్…

  • Square dial
  • Bluetooth 5.0 LE
  • 1.4-inch display
  • automatic brightness control
  • 7-day battery life (normal mode), 
  • 12-day battery life (battery saver mode)
  • 230mAh battery

ఈ కొత్త స్మార్ట్‌వాచ్ ముఖ్యంగా fitness ప్రియులకు బాగా నచ్చుతుంది. ఇందులో అనేక pre-installed fitness apps తో పాటు 24hour heart rate monitoring సౌలభ్యం ఉంది. నిద్రను కూడా ఇది మానిటర్ చేస్తుంది. Breathing exercisesను కూడా సూచిస్తుంది.

Running, cycling, indoor swimmingతో పాటు మొత్తం 7 sports modesను ఆఫర్ చేస్తోంది Redmi స్మార్ట్‌వాచ్‌. # Redmi నుంచి తొలి స్మార్ట్‌వాచ్.. #

click here: వావ్: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..!

click here: పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అంటే ఏమిటి?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?