REALME WATCH S COOL FEATURES

smart watch

Realme సంస్థ REALME WATCH S పేరుతో ఓ కొత్త స్మార్ట్ వాచ్ను నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ వాచ్కు సంబంధించిన ఫీచర్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందుకోసం తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది Realme. # REALME WATCH S’ COOL FEATURES # 

REALME WATCH COOL FEATURES:-

  • Heart rate- blood oxygen monitors
  • 16 sports modes
  • 15day battery life
  • 1.3-inch auto-brightness adjustment display

ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. విడుదల తేదీ దగ్గరపడే కొద్ది మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది.

Realme Watch S Pro

అయితే Realme watch S తర్వాత Realme Watch S Pro ను కూడా సిద్ధం చేస్తోంది. దీనిపై పూర్తి వివరాలు లేకపోయినప్పటికీ.. రానున్న నెలల్లో ఈ స్మార్ట్ వాచ్ను విడుదల చేసేందుకు సంస్థ సన్నద్ధమవుతోందని తెలుస్తోంది.

                                                                                 – VISWA (Writer)

Click here: స్మార్ట్‌టీవీ వ్యాాాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను!

Click here: LIC IPO maybe next year!

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?