Radhakishan Damani’s Portfolio

radhakishan damani's portfolio

ఏస్ ఇన్వెస్టర్‌ రాధాకిషన్‌ దమానీ పోర్ట్‌ ఫోలియో మీ కోసం… # Radhakishan Damani’s Portfolio #

Avenue Supermarts Ltd. (డీమార్ట్‌):

అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ లిమిటెడ్‌ షేర్ల ధరలు దూసుకెళ్తున్నాయి. FY21-22 రెండో త్రైమాసికంలో ఈ షేర్‌ విలువ ఏకంగా 46.6 శాతం వృద్ధి చెందింది.

NOTE:  డీమార్ట్‌ స్టోర్లు 2021 సెప్టెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 246 వరకు ఉన్నాయి. రానున్న కాలంలో వీటిని మరింత విస్తరించనున్నట్లు సమాచారం.

రాధాకిషన్‌ దమానీ పోర్ట్‌ ఫోలియో:
  • VST Industries Ltd.
  • India Cements Ltd.
  • Sundaram Finance Ltd.
  • Trent Ltd.
  • United Breweries Ltd.
  • 3M India Ltd.
  • Blue Dart Express Ltd.
  • Metropolis Healthcare Ltd.
  • Sundaram Finance Holdings Ltd.
  • BF Utilities Ltd.
  • Astra Microwave Products Ltd.
  • Mangalam Organics Ltd.
  • Andhra Paper Ltd.

Note: ఏస్‌ ఇన్వెస్టర్ల రిస్క్‌ అపటైట్‌ చాలా ఎక్కువ. కానీ సాధారణంగా…. సాధారణ రిటైల్‌ ఇన్వెస్టర్ల రిస్క్ అపటైట్‌ చాలా తక్కువగా ఉంటుంది. కనుక రాధాకిషన్‌ దమానీ లాంటి బిగ్‌బుల్స్‌ యొక్క పోర్ట్‌ఫోలియోలను గుడ్డిగా అనుసరించకూడదు. మీ రిస్క్‌ అపటైట్‌కు తగ్గట్టుగానే మీ పోర్ట్‌ఫోలియోను బిల్డ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Note: ఈ వ్యాసంలో పేర్కొన్న స్టాక్స్‌ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది. వీటిని వ్యాసకర్త యొక్క రికమండేషన్లుగా  భావించకండి.

ఇవీ చదవండి: బిగ్‌బుల్‌ పోర్ట్‌ఫోలియో

ఇవీ చదవండి: మీ షేర్లు భద్రంగా ఉన్నాయా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?