ఎట్టకేలకు Reno 5 Pro 5Gని ఇండియాలో లాంచ్ చేసింది Oppo. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు Enco X earbudsను కూడా ఆవిష్కరించింది. మరి ఈ విశేషాలను చూసేద్దామా… # Oppo వచ్చేసింది Reno 5 Pro 5Gతో. . #
దేశంలో ఇంకా 5G అందుబాటులోకి రాలేదు. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది Oppo. ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. MediaTek Dimensity 1000+ processorను ఇండియాలో ఉపయోగిస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఈ Oppo Reno 5 Pro 5G.
మార్కెట్ల్లో ఇప్పటికే విడుదలైన Reno 4 Proకు మంచి ఆదరణ లభించింది. దీనికి అప్డేటెడ్ వర్షెన్లా ఉంటుంది ఈ కొత్త స్మార్ట్‌ఫోన్.
Oppo Reno 5 Pro 5G ఫీచర్స్..
- 8GB RAM/128GB STORAGE సింగిల్ వేరియంట్.
- Astra Blue, Starry black colors.
- 173grams lightweight, 7.6mm thin device.
- 6.5-inch Super AMOLED display, 90HZ refresh rate.
- 20:9 aspect ratio, 1080X2400 pixels resolution.
- In-display fingerprint lock.
- Octa- core MediaTek Dimensity 1000+ processor.
- Wi-fi 6, Bluetooth 5.1.
- 64MP main sensor, 8MP ultrawide sensor, 2MP macro sensor, 2MP mono sensor.
- Android 11-based ColorOS 11.1.
- 4,350mAh battery, 65W fast charging.
- ధర:- రూ. 35,990.
Oppo Enco X:-
- Oval shaped charging case.
- Dual-mic noise cancellation.
- Transperancy mode (to hear your surroundings).
- 11mm dynamic driver, 6mm balanced membrane driver.
- 44mAh battery for each earbud and 535mAh battery in charging case.
- 20 hours maximum battery with noise cancellation with charging case (25 without noise cancellation).
- ధర:- రూ. 9,990
స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఈ earbuds ఈ నెల 22 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. # Oppo వచ్చేసింది Reno 5 Pro 5Gతో.. #
– VISWA (WRITER)
Click here: గుడ్ బై Hike.. మూతపడ్డ దేశీయ messaging app
Click here: Every problem is a gift