Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..!

Netflix bumper offer

ఇండియన్స్కు Netflix బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 5-6 తేదీల్లో (48గంటలు) Netflixను ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఎలాంటి కార్డ్ వివరాలు, subscription తీసుకోకుండానే షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు, సిరీస్లు చూసేయొచ్చని స్పష్టం చేసింది.

Netflix బంపర్ ఆఫర్…

ఈ “Streamfest”న కేవలం పేరు, ఈ-మెయిల్ ఐడీతో పాసవర్డ్ క్రియేట్ చేసుకుని స్ట్రీమింగ్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ Standard definitionలో ఉంటుంది.

ఈ ఏడాది తొలినాళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా 30రోజుల ఫ్రీ ట్రయల్ ఆప్షన్ను నిలిపివేసింది Netflix. ఆ తర్వాత low-cost mobile స్ట్రీమింగ్ ప్లాన్(రూ. 199)ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను అమలుచేస్తోంది.

                              – VISWA (WRITER)

Click here: దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా?

Click here: పంచతంత్రం

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?