MOTO G 5G ఫీచర్స్ ఇవేనా?

MOTO G 5G smartphone

ఈ ఏడాది జులైలో విడుదలైన Moto 5G Plus  స్మార్ట్ఫోన్కు మార్కెట్ల్ మంచి స్పందన లభించింది. తాజాగా Moto G 5G మొబైల్ను విడుదల చేసే పనిలో ఉంది Motorola. అయితే ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. Octa-core Qualcomm snapdragon 690 SoC, OLED display తో వినియోగదారుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. # MOTO G 5G ఫీచర్స్ ఇవేనా? #

ఈ Moto G 5G ఫోన్ను ‘Kiev’ అని కూడా పిలుస్తున్నట్టు సమాచారం. మరి మార్కెట్లో చక్కర్లు కోడుతున్న ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్ల వివరాలు చూసేద్దామా…

  • Full-HD OLED display
  • Snapdragon 690 SoC
  • 6GB RAM, 128GB storage
  • microSD card
  • Triple rear camera
  • 16MP selfie camera
  • Android 10
  • 2 variants(XT2113-2, XT2113-3)

ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంటుంది. # MOTO G 5G ఫీచర్స్ ఇవేనా? #

ఈ ఏడాది చివరిలోగా కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి Motorola సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పటికే విడుదలైన OnePlus Nord N10 5G ఈ Moto G 5G కి గట్టి పోటి ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

                                                                       – VISWA (writer)

Click here: REALME WATCH S COOL FEATURES

Click here: అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?