(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) LIC IPO వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కంపెనీ విలువను లక్కించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని సమాచారం. # LIC IPO may be next year! #
IPO ఇష్యూకు ముందు నాలుగు దశల ప్రక్రియ జరగాల్సి ఉంది. అవి: సలహాదార్ల నియామకం, చట్ట సవరణ, LIC softwareలో అంతర్గాత మార్పులు, LIC విలువ మదింపునకు ఒక అధికారి నియామకం. ఈ నాలుగు దశలో తరువాత మాత్రమే LICలో ఎంత వాటాను విక్రయించాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.
(LIC IPO) ప్రక్రియ సాగుతోంది…
LIC IPO ఇష్యూకు అవసరమైన విధంగా చట్టసవరణ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే డెలాయిట్, SBI క్యాప్స్‌ను సలహాదారులుగా నియమించడం జరిగింది. # LIC IPO may be next year! #
మొత్తానికి LIC IPO చాలా పెద్దది కనుక దీనికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
click here: వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?
click here: బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ!