iPhone 12కు అదిరిపోయే డిమాండ్!

iphone

Apple IPhoneకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ స్మార్ట్ఫోన్ అప్డేట్స్ కోసం ఎదురుచూసే వాళ్లు ప్రపంచ దేశాల్లో చాలామందే ఉంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే IPhone 12, IPhone 12 Proను విడుదల చేసింది Apple. అయితే ఇప్పుడు వాటికి విపరీతంగా డిమాండ్ వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా IPhone 12 డిమాండ్ ఏ రేంజ్లో ఉందంటే… ఆ డిమాండ్ను చేరుకునేందుకు మరో 2మిలియన్ యూనిట్లను తయారీ చేసేందుకు Apple సిద్ధమైందని సమాచారం. # IPhone 12కు అదిరిపోయే డిమాండ్! #

మొత్తం మీద 2021లో 230-240 మిలియన్ IPhone 12 యూనిట్లను Apple షిప్పింగ్ చేస్తుందని భాగస్వామ్య సంస్థ సిండా సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ఇదే నిజమైతే… Apple చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్గా IPhone 12 ఉంది. ఇప్పటివరకు ఈ రికార్డు(222.4 మిలియన్ యూనిట్స్) IPhone 6, IPhone 6Plus పేరిట ఉంది. #IPhone 12కు అదిరిపోయే డిమాండ్!#

మరోవైపు ఇప్పటికే ఈ కొత్త సిరీస్కు 7-9మిలియన్ యూనిట్ల ప్రీ ఆర్డర్లు వచ్చినట్టు నిపుణులు భావిస్తున్నారు.

ఈ రేంజ్లో డిమాండ్ పెరగడానికి ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్స్ కూడా ఓ కారణం. తొలిసారిగా 5G కనెక్టివిటీతో Apple వినియోగదారుల ముందుకు వచ్చి వారిని థ్రిల్ చేసింది. #IPhone 12కు అదిరిపోయే డిమాండ్!#

iPhone 12 ఫీచర్స్:-

  • 6.1o Inch display
  • Dual camera setup on rear side
  • 12MP front camera
  • iOS 14
  • 64GB ibuit storage

ధర (ఇండియాలో):-

  • iPhone 12 64GB రూ. 79,900
  • iPhone 12 128GB రూ. 84,900
  • iPhone 12 256GB రూ. 94,900

                                                                                – VISWA (writer) 

Click Here: వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?   

Click Here: How to invest in the stock market?

Click Here: LIC IPO maybe next year!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?